General

గూడూరులో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి.

గూడూరు సెప్టెంబర్ 2 (తెలంగాణ గళం) : వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గూడూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నాయక్ అధ్యర్యంలో వారి చిత్…

By · · Updated

Share this article
గూడూరులో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి.

గూడూరు సెప్టెంబర్ 2 (తెలంగాణ గళం) : వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా గూడూరు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలాజీ నాయక్ అధ్యర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరు ఈ కార్యక్రమంలో గూడూరు సర్పంచ్ సునీత కొమ్మలు నాయక్ మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టి వెంకన్న,ఎర్రం వీరస్వామి లైన్ తండా సర్పంచ్ మానస నరేష్ మరి మిట్ట సర్పంచ్ పూర్ణచందర్ ఐదుపురం సర్పంచ్ చిన్న ఎల్లాపురం సర్పంచ్ సీతానగరం సర్పంచ్ లు గ్రామాల పార్టీ అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు యువ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Tags: