Notification

యంగ్ ఇండియా సేవ సమితి అధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందజేత.

తెలంగాణ గళం సెప్టెంబర్ 12 గూడూరు : మండలం సీతానగరం గ్రామ శివారు కొమ్ముల వంచలో కొద్ది రోజుల క్రితం మైదం సోమాక్క అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికీ మనోదైర్యాని నింపి ఎల్లవేళలా వ…

By · · Updated

Share this article
యంగ్ ఇండియా సేవ సమితి అధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందజేత.

తెలంగాణ గళం సెప్టెంబర్ 12 గూడూరు : మండలం సీతానగరం గ్రామ శివారు కొమ్ముల వంచలో కొద్ది రోజుల క్రితం మైదం సోమాక్క అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి వారికీ మనోదైర్యాని నింపి ఎల్లవేళలా వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసాను ఇచ్చిన గ్రామ సర్పంచ్ భూక్యా మంగీలాల్ నాయక్ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షలు వలబోజు వెంకటేశ్వర్లు చారి అనంతరం యంగ్ ఇండియా సేవ సమితి అధ్వర్యంలో వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం అండగజేశారు ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియా సేవ సమితి సభ్యులు మైధం రాజు,సెగ్నం కృష్ణ,గోపు రంగారెడ్డి,వలబోజు వెంకటేశ్వర్లు చారి,దిగోజు శ్రీనివాస్ చారి,కొమ్మినేని సాయిలు,ప్రసాద్, మహేందర్,బొమ్మరతి వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Tags: