Notification

స్వర్ణ బిందు ప్రాసన ప్రోగ్రాంను ప్రారంభించిన కొణిజర్ల గ్రామ సర్పంచ్ గూదె పుష్పవతి..!

కొణిజర్ల ఆయుర్వేదిక్ ఆసుపత్రి నందు చిన్న పిల్లల కోసం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి లో స్వర్ణ బిందు ప్రాసన (వాక్సినేషన్) ప్రోగ్రాం ను ప్రారంభించిన కొణిజర్ల గ్రామ సర్పంచ్ గూదె పుష్పవతి,ఉప సర్పంచ్ కొనకంచి…

By · · Updated

Share this article

కొణిజర్ల ఆయుర్వేదిక్ ఆసుపత్రి నందు చిన్న పిల్లల కోసం ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి లో స్వర్ణ బిందు ప్రాసన (వాక్సినేషన్) ప్రోగ్రాం ను ప్రారంభించిన కొణిజర్ల గ్రామ సర్పంచ్ గూదె పుష్పవతి,ఉప సర్పంచ్ కొనకంచి మోషే.  చిన్న పిల్లలకి తప్పకుండ ఈ వ్యాక్సిన్ చేపించుకోవాలని ప్రస్తుత కాలంలో వాతావరణం మార్పులో, పిల్లలు తినే ఆహారం లో నాణ్యత లోపల వల్ల వారు అనారోగ్యం పాలవత్తునరాని ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశం ఉపయోగించుకోవాలని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమం లో ఆయుర్వేదిక్ డాక్టర్ అనిల్ , CHO దుర్గ మల్లేశ్వరి స్టాఫ్ మరియు 16 సంవత్సరాల లోపు పిల్లలు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: