తాజా వార్తలు

విద్యుత్ విస్తీకరణ పూర్తి

తెలంగాణ గళం సెప్టెంబర్ 20(కడం): దిల్దార్ నగర్ గ్రామపంచాయతీలో విద్యుత్ విస్తీకరణ పూర్తి చేయడం జరుగుతుంది రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగించి విద్యుత్ తీగలను లాగడం జరిగింది ప్రభుత్వం చొరవతో బతుకమ్మ కుం…

By · · Updated

Share this article

తెలంగాణ గళం సెప్టెంబర్ 20(కడం):

దిల్దార్ నగర్ గ్రామపంచాయతీలో విద్యుత్ విస్తీకరణ పూర్తి చేయడం జరుగుతుంది రోడ్డుకు ఇరువైపులా చెట్లు తొలగించి విద్యుత్ తీగలను లాగడం జరిగింది ప్రభుత్వం చొరవతో బతుకమ్మ కుంట (కుమ్మరి కుంట) వరకు, 30 స్తంభాలతో పూర్తికానున్నది ఈరోజు. ఇట్టి కార్యక్రమం సర్పంచు ఉప సర్పంచ్ గారి పర్యవేక్షణలో, వి డిసి ప్రెసిడెంట్ మాదాడి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో, వేములవాడ రవి, మందపల్లి రమేష్, కొత్తూరు గంగరాజం, విజయ్, పంచాయతీ సిబ్బంది సుంకే మైసయ్య ,బాబురావు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

Tags: