కమలాపూర్, తెలంగాణ గళం:
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పుల్ల కరుణాకర్ కి కాన్ఫర్డ్ IPS హోదా లభించిన సందర్భంగా వారిని అభినందించిన టిపిసిసి ఓబిసి కోఆర్డినేటర్ తౌటం రవీందర్. మరియు హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు కమలాపూర్ లో దాసి శంకరయ్యకు చెందిన టింబర్ డిపో మరియు మిట్టపల్లి ప్రభాకర్ కు చెందిన ఎలక్ట్రికల్ షాపులను ప్రారంభించి అనంతరం అంబాల మాజీ సర్పంచి కెత్తే రవి తండ్రి మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించనైనది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వాసాల శ్రీనివాస్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి బాలసాని రమేష్ మాట్ల రమేష్ ఉపసర్పంచ్ పుల్ల శ్రీనివాస్ విష్ణుదాసు వంశీధర్ రావు కెత్తే విజయేందర్ గూడెపు మొగిలయ్య నాంపల్లి ప్రభాకర్ మనీష్ పుల్ల శోభన్ గాలిబు నవీన్ జేరిపోతుల బిక్షపతి తాటిపాముల రాములు అంకతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామంలో కాన్ఫార్డ్ ఐపీఎస్
కమలాపూర్, తెలంగాణ గళం:కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పుల్ల కరుణాకర్ కి కాన్ఫర్డ్ IPS హోదా లభించిన సందర్భంగా వారిని అభినందించిన టిపిసిసి ఓబిసి కోఆర్డినేటర్ తౌటం రవీందర్…
By తెలంగాణ గళం · · Updated
Share this article





