తాజా వార్తలు

పుల్ల కరుణాకర్ ను అభినందించిన వొడితల ప్రణవ్

పుల్ల కరుణాకర్ ను అభినందించిన వొడితల ప్రణవ్ కమలాపూర్ తెలంగాణ గళం: కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ గ్రామంలో ఇటీవల ఐపీఎస్ గా పదోన్నతి పొందిన పుల్లా కర్ణాకర్  అభినందన సభలో పాల్గొని వారికి శుభాకాంక్షలు త…

By · · Updated

Share this article
పుల్ల కరుణాకర్ ను అభినందించిన వొడితల ప్రణవ్

పుల్ల కరుణాకర్ ను అభినందించిన వొడితల ప్రణవ్

కమలాపూర్ తెలంగాణ గళం:
కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ గ్రామంలో ఇటీవల ఐపీఎస్ గా పదోన్నతి పొందిన పుల్లా కర్ణాకర్  అభినందన సభలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ..భవిష్యత్ లో వారు మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని,వైస్ చైర్ పర్సన్ అంజలి, ఉప్పల్ గ్రామ సర్పంచ్ రమ-నాగరాజు, కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, అన్ని మండలాల అధ్యక్షులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: