ఖమ్మం నికి 15కిలో మీటర్ల దూరం లో ఉన్న కొణిజర్ల గ్రామం అభివృద్ధి లో దూసుకువెళ్తుంది చుట్టుపక్కల గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తుంది.హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ స్మశాన వాటికి దారిలో మరియు కొణిజర్ల గ్రామ చుట్టూ పక్కల జంగిల్ క్లీన్ చేపించిన సర్పంచ్ గూదే పుష్పావతి ఉపేందర్ . గ్రామాన్ని అభివృద్ధి చేయటమే తమ లక్ష్యం అనీ .గ్రామంలో ప్రతి వీధికి కి వీధి దీపాలు, డ్రైనేజులు, నీళ్ళ సమస్యలు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తునం అనీ సర్పంచ్ అన్నారు
ప్రతి అడుగు.. అభివృద్ధి వైపే కొణిజర్ల సర్పంచ్...
ఖమ్మం నికి 15కిలో మీటర్ల దూరం లో ఉన్న కొణిజర్ల గ్రామం అభివృద్ధి లో దూసుకువెళ్తుంది చుట్టుపక్కల గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తుంది.హనుమాన్ టెంపుల్ బ్యాక్ సైడ్ స్మశాన వాటికి దారిలో మరియు కొణిజర్ల గ్రామ చుట…
By తెలంగాణ గళం · · Updated
Share this article






