కమలాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు కన్నూరు గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పిల్లల రాజు, తాడూరి విజయ్, బుర్ర సురేష్, అక్కాపల్లి తిరుపతి, నాగపురి నవీన్ కుమార్, మహారాజు భాస్కర్‌లను అదుపులోకి తీసుకొని ఎస్సై అనంతగిరి మధు కేసు నమోదు చేయడం జరిగింది.వారి వద్ద నుంచి రూ.9,000 నగదు,3 బైక్ లు, 4 సెల్‌ఫోన్లు, 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఏవైనా సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
పేకాట రాయుళ్ళ అరెస్ట్
కమలాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది నమ్మదగిన సమాచారం మేరకు కన్నూరు గ్రామంలో అక్రమంగా పేకాట ఆడుతున్న వారిపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో పిల్లల రాజు, తాడూరి విజయ్, బుర్ర సురేష్, అక్కాపల్లి తిరుపతి, నాగపు…
By తెలంగాణ గళం · · Updated
Share this article





