
మిర్యాలగూడ టౌన్ సెప్టెంబర్ 13 ( తెలంగాణ గళం ప్రతినిధి -అంబటి కృష్ణ )
పర్యవరణాన్ని కాపాడుకోవాలనే మంచి ఆలోచనతో, మట్టి *గణపతి విగ్రహాలను* ప్రోత్సహిస్తూ ఈ రోజు *మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శ్రీ నూకల వేణుగోపాల్ రెడ్డి గారు వారి సతీమణి 17 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి నూకల కవిత గారు,6వ, వార్డు కౌన్సిలర్ అడోత్ అశోక్ నాయక్ గారు* మట్టి *వినాయక విగ్రహాలను* ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది.
పర్యావరణాన్ని కాపాడాలనే మంచి ఆలోచనతో మట్టి గణపతులను పంపిణీ చేసిన- నూకల వేణుగోపాల్ రెడ్డి కవిత దంపతులు
మిర్యాలగూడ టౌన్ సెప్టెంబర్ 13 ( తెలంగాణ గళం ప్రతినిధి -అంబటి కృష్ణ )పర్యవరణాన్ని కాపాడుకోవాలనే మంచి ఆలోచనతో, మట్టి *గణపతి విగ్రహాలను* ప్రోత్సహిస్తూ ఈ రోజు *మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య…
By తెలంగాణ గళం · · Updated
Share this article



