హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన చిదురాల శివకుమార్ కుటుంబానికి 1997-98 టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందజేశారు. కుమార్తె పేరు మీద 27 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో పల్లె నరేందర్ రెడ్డి, బైరి అశోక్, వేణు, మాట్ల సంత్, సదయ్య, పబ్బు ఐలయ్య, పల్లె కరుణాకర్ రెడ్డి, పోతనవేని రాజకుమార్, తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన చిదురాల శివకుమార్ కుటుంబానికి 1997-98 టెన్త్ క్లాస్ పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందజేశారు. కుమార్తె పేరు మీద 27 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజి…
By తెలంగాణ గళం · · Updated
Share this article





