కేంద్రమైన కొనిజర్లలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ లక్ష్మీ రైస్ మిల్ కొనతం హరికిషన్ గారి సహకారంతో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం స్థానిక మెయిన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస మెడికల్ షాప్ వద్ద ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో కొనిజర్ల సర్పంచ్ శ్రీమతి గుదే పుష్పవతి ఉపేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలు అందరు శుఖసంతోషాలతో ఉండాలని, యువత ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఈ నవరాత్రులు జరుపుకోవాలని సర్పంచ్ అన్నారు.ఈ కార్యక్రమంలో కొనతం శ్రీనివాస్ సమత సూపర్ జెమ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ కొనతం ఉమాశంకర్ రవికుమార్ బెజవాడ రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మట్టి గణపతిని పంపిణి చేసిన కొణిజర్ల సర్పంచ్
కేంద్రమైన కొనిజర్లలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీ లక్ష్మీ రైస్ మిల్ కొనతం హరికిషన్ గారి సహకారంతో ఉచిత మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం స్థానిక మెయిన్ రోడ్ లోని శ్రీ శ్రీనివాస మెడికల్ షాప్…
By తెలంగాణ గళం · · Updated
Share this article






