కొణిజర్ల గ్రామ సర్పంచ్ గూదే పుష్పవతి ఉపేందర్ గారి అధ్యక్షతన ఈరోజు కొణిజర్ల గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్పంచ్ గూదే పుష్పావతి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛ లేదని, brs నాయకుల దొర పాలనలో అంత దొరల రాజ్యం నడిసిందని ఆమె ఘాటుగా స్పందించారు.కార్యక్రమంలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ వైరా AMC చైర్మన్, మాజీ సర్పంచ్,సూరంపల్లి రామారావు , గోపవరం మాజీ సొసైట్ చైర్మన్ నెల్లూరు రమేష్ , కొణిజర్ల గ్రామ సెక్రటరీ రమేష్ , ఉప సర్పంచ్ కొనకంచి గోపయ్య (మోష), తెలంగాణ రాష్ట్ర INTC మిషన్ భగీరథ అధ్యక్షుడు తలారి రాములు, ఎర్ర శ్రీను, మరియు కొణిజర్ల గ్రామ పంచాయతీ పాలక వర్గం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
కొణిజర్లలో ఘనంగా తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం..
కొణిజర్ల గ్రామ సర్పంచ్ గూదే పుష్పవతి ఉపేందర్ గారి అధ్యక్షతన ఈరోజు కొణిజర్ల గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గర తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. సర్పంచ్ గూదే పుష్పావతి మాట్లాడుతూ గత ప్రభ…
By తెలంగాణ గళం · · Updated
Share this article






