రాజకీయం

*కరాటే లో బంగారు పథకాలు సాధించిన చిన్నారులు*

ఈరోజు హైద్రాబాద్ నందు తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ సైకో కాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఇండియా వారి ఆధ్వర్యంలో బీఎస్ఆర్ కరాటే అకాడమీ వారు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన తెలంగాణ ఇంటర్ డిస…

By · · Updated

Share this article



ఈరోజు హైద్రాబాద్ నందు తెలంగాణ స్పోర్ట్స్ కరాటే డూ అసోసియేషన్ సైకో కాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఇండియా వారి ఆధ్వర్యంలో బీఎస్ఆర్ కరాటే అకాడమీ వారు సరూర్నగర్ ఇండోర్ స్టేడియం నందు నిర్వహించిన తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీలలో నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చలకుర్తి గ్రామానికి చెందిన
పాతనబోయిన విహాస్ కటాస్ మరియు కుమితే విభాగంలో 2 బంగారు పతకాలు , పాతనబోయిన సుదీక్ష కుమితే విభాగంలో బంగారు మరియు కటాస్ విభాగంలో వెండి పతకాలు సాధించారు .ఈ సందర్భంగా చిన్నారులు మాట్లాడుతూ ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని నిరంతరం తమ వెంట నుండి ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులకు , శిక్షణలో అత్యుత్తమ మెళకువలు నేర్పించి విజయాల వేటలో ముందుండేలా చేస్తున్న కోచ్ మహేష్ నాయక్ గారికి ధన్యవాదాలు తెలియచేశారు.

Tags: