కొణిజర్ల గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గుర్రం రమేష్ గారి దశదిన కార్యక్రమానికి గౌరవ వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ మాళోత్ రాందాస్ నాయక్ హాజరై ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీ *బొర్రా రాజశేఖర్ గారు,వైరా నియోజకవర్గ TPCC సభ్యులు గోపవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ శ్రీ వడ్డే నారాయణ రావు, గ్రామ సర్పంచ్గూ,దె పుష్పవతి ఉపేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు శ్రీ సూరంపల్లి రామారావు, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి కామాటల రేణుక. తదితర మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసిన శ్రీ గుర్రం రమేష్ గారి సేవలు, ప్రజలతో ఆయనకున్న అనుబంధం చిరస్మరణీయం.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఘన నివాళులు అర్పించారు.
కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గుర్రం రమేష్ గారి దశదిన కార్యక్రమం. ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు
కొణిజర్ల గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ గుర్రం రమేష్ గారి దశదిన కార్యక్రమానికి గౌరవ వైరా నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ మాళోత్ రాందాస్ నాయక్ హాజరై ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ర…
By తెలంగాణ గళం · · Updated
Share this article






