గూడూరు సెప్టెంబర్ 10(తెలంగాణ గళం) : వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా గురువారం గూడూరు మండలంలో అంబేద్కర్ సెంటర్ వద్ద
వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించాగా ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాంకుడోత్ సునీత కొమ్మాలు నాయక్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ చూపిన తెగువ, పోరాట స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు ఈ కార్యక్రమంలొ మజి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టా వెంకన్న మండల కాంగ్రెస్ నాయకులు ఓర్సు బిక్షపతి టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు రసమల్ల యాకయ్య మండల కార్యదర్శి సుర గంగయ్య టౌన్ కార్యదర్శి సుర శ్రీను మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రసమల్ల రాములు మండల కాంగ్రెస పేరాల సురేందర్,రాజేష్,తంగళ్ళపల్లి కృష్ణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
