గూడూరు సెప్టెంబర్ 10 (తెలంగాణ గళం) : గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులోని బిముని పాదం జలపాతం ఎకో డెవల్ప్ మెంట్ నూతన కమిటీ ఎన్నిక డిఎఫ్ఓ అదేశలమేరకు ఎఫ్అర్ఓ ప్రసాద్ రావు అధ్యర్యంలో గురువారం ఎన్నిక నిర్యహించగా గ్రామ ప్రజలు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఎకో డెవల్ప్ మెంట్ చెర్మన్ గా భూక్య రజిత వైస్ చెర్మన్ గా జాటోత్ వాగ్య నాయక్ ఈసి సభ్యులు గా హరీష్ గౌతమ్,బోడ షిర్యా,మాధసి యాదగిరి,కంగాలి రమ,కొమ్మినేని ప్రసాద్,బాధవత్ రమేష్,ఎడ్ల స్వాతి,వాగిది రాజి రెడ్డి,వాళ్లబోజు వెంకటేశ్వర్లు,కక్కెర్ల రవి లను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో మండల అటవీ శాఖ అధికారులు గ్రామ సర్పంచ్,ఉపసర్పంచ్ లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
బిముని పాదం జలపాతం ఈసిఓ చెర్మన్ గా భూక్య రజిత
గూడూరు సెప్టెంబర్ 10 (తెలంగాణ గళం) : గూడూరు మండలం సీతానగరం గ్రామ శివారులోని బిముని పాదం జలపాతం ఎకో డెవల్ప్ మెంట్ నూతన కమిటీ ఎన్నిక డిఎఫ్ఓ అదేశలమేరకు ఎఫ్అర్ఓ ప్రసాద్ రావు అధ్యర్యంలో గురువారం ఎన్నిక ని…
By తెలంగాణ గళం · · Updated
Share this article
