తాజా వార్తలు

​బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ:

​బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ:​బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ: ​పాలకుర్తి,తెలంగాణ గళం: జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం…

By · · Updated

Share this article
​బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ:

​బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ:​బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ:

​పాలకుర్తి,తెలంగాణ గళం:

జిల్లాలోని పాలకుర్తి మండల కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఎంఆర్‌పిఎస్ మండల అధ్యక్షులు ఎడవెల్లి సోమచందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు,యువకులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ..సామాజిక న్యాయం,సమానత్వం కోసం బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని,ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలకు చాటిచెప్పేందుకే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర నాయకులు దండు రామచందర్,చెరిపెల్లి యాదగిరి స్వామి,జలగం నరేష్,డాక్టర్ జి.వై.సోమయ్య,ఎడవెల్లి సోమ మల్లయ్య,ఎడవెల్లి వెంకన్న,యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు పసులాది ప్రశాంత్,గడ్డం వరుణ్ బాబు,చిదురాల ఎల్లన్న,అనపర్తి చిరంజీవి, పసులాది అశోక్,గుగ్గిళ్ల ఎల్లయ్య,గాయల బాబు,ఎడవెల్లి యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: