రాజకీయం

1000 రోజుల వైఫల్య పాలనపై దర్నా

  కమలాపూర్, తెలంగాణ గళం:హుజురాబాద్ MLA శ్రీ పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ గ్రామంలో BRS పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యం పాలనకి వ్యతిరేకంగ 6 గ్యారెంటీలు 420 అమాలుచేయని…

By · · Updated

Share this article
1000 రోజుల వైఫల్య పాలనపై దర్నా

 

కమలాపూర్, తెలంగాణ గళం:
హుజురాబాద్ MLA శ్రీ పాడి కౌశిక్ రెడ్డి ఆదేశాల మేరకు ఉప్పల్ గ్రామంలో BRS పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల వైఫల్యం పాలనకి వ్యతిరేకంగ 6 గ్యారెంటీలు 420 అమాలుచేయని హామీలపై హుజూరాబాద్-పరకాల ప్రధాన రహదారిపై 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ ప్రజా ప్రతినిధులు, సినీయర్ నాయకులు, పెద్దలు, యుత్ వారు,కార్యకర్తలు పాల్గొని ధర్నాని విజయవంతము చేసారు.

Tags: